తెలంగాణాకు కోస్తా ఆంధ్ర మంత్రుల మద్దతు
తెలంగాణాకు కోస్తా ఆంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు మద్దతు ప్రకటించారు. వారు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణారావు. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకి చెందిన వ్యక్తి. మోపిదేవి వెంకటరమణారావు గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు హైదరాబాద్ అభివృద్ధి పైనే ఎక్కువ కాన్సెంట్రేషన్ పెట్టారు కానీ ప్రాంతీయ అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రాంతీయ అభివృద్ధి యొక్క ప్రాధాన్యతని గుర్తించిన కోస్తా ఆంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ & మోపిదేవి వెంకటరమణారావులే.
